క్రితం జన్మ గుర్తులేదు...మరు జన్మ తెలియదు...
కాని నీ ప్రేమ కోసం ఆజన్మాంతం వేచి ఉంటాను..
నా ప్రేమను గుర్తించేందుకు ఈ కాలం చాలు అని నువ్వనుకునేంత వరకు చాలా కాలం వేచి ఉంటాను..
నీ దృష్టిలో నా ప్రేమ త్వరగా కరిగిపోయే మేఘాల వంటిది...
కాని నా ప్రేమ మేఘాల పైన ఎప్పటికీ నిలిచి వుండే ఆకాశం వంటిది...నిర్మలమైనది...
నీ ప్రేమ అనే జీవితం నాకిస్తావని ఆశిస్తూ....
ఒక హృదయం...
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment