అనవరతం నాలో ఈ ప్రశ్న
ఎచటికి ఈ పయనం..
పోగలనా మరల తరలి ఆ మొదలుకు..
నిశ్శబ్దం తన శూన్య బింబముతో నను పరిహసించింది
యే పదాంబుధికి వచించ సాధ్యము నా మనోకాంక్షను..
ఎచటికి ఈ పయనం..
పోగలనా మరల తరలి ఆ మొదలుకు..
నిశ్శబ్దం తన శూన్య బింబముతో నను పరిహసించింది
యే పదాంబుధికి వచించ సాధ్యము నా మనోకాంక్షను..

No comments:
Post a Comment